
Konangi - కోనంగి (MP3-Download)
Ungekürzte Lesung. 783 Min.
Sprecher: ప్రసాద్, వర
PAYBACK Punkte
6 °P sammeln!
అడివి బాపిరాజు రాసిన 'కోనంగి' ఒక సాంఘిక నవల. ఈ నవల అప్పటి కాలమాన పరిస్థితులను మన కళ్ళకి కట్టినట్టు చూపిస్తుంది. ఆనతి సామాజిక పరిస్థితులకు అద్దం పడుతూ, నిజాయితీ నిబద్ధత, హాస్య చతురత కలగలిసిన ఒక ఆలోచింపజేసే రచన ఈ కోనంగి. ఇందులో ...
అడివి బాపిరాజు రాసిన 'కోనంగి' ఒక సాంఘిక నవల. ఈ నవల అప్పటి కాలమాన పరిస్థితులను మన కళ్ళకి కట్టినట్టు చూపిస్తుంది. ఆనతి సామాజిక పరిస్థితులకు అద్దం పడుతూ, నిజాయితీ నిబద్ధత, హాస్య చతురత కలగలిసిన ఒక ఆలోచింపజేసే రచన ఈ కోనంగి. ఇందులో ఒక యువకుడి జీవితం మనందరికీ కనిపిస్తుంది. అప్పట్లో సమాజం లో ఉన్న గొప్ప వ్యక్తుల గురించి చెప్తూ, ఒక యువకుడి గమనాన్ని మనకి తన రచన ద్వారా తెలియజేసే ప్రయత్నం చేసాడు బాపిరాజు. అప్పట్లో ఉండే వివిధ ఐడియాలజీ ల మీద కూడా ఇదొక వ్యంగ్యాస్త్రం గా కూడా భావించవచ్చు ఈ నవలని. ఈ నవలను రచయిత 13 పథాలు (విభాగాలు) గా విభజించారు. Adivi Bapiraju's Konangi is a novel set in the backdrop of society. It is a unique yet intriguing social drama that has got a lot of versatility. In this story, we can see the journey of a bachelor and unemployed person named Konangi who is full of hopes and ambitions. The writer cleverly told his journey to the readers by also touching certain aspects of society in an underlying manner. He also posted satires on multiple ideologies that existed back in time. The novel is divided into 13 parts.
Dieser Download kann aus rechtlichen Gründen nur mit Rechnungsadresse in A, D ausgeliefert werden.