
Bhogiraloya - భోగిరలోయ (MP3-Download)
Ungekürzte Lesung. 158 Min.
Sprecher: Parupalli, Bhogindranadh
PAYBACK Punkte
1 °P sammeln!
బహు ముఖ ప్రజ్ఞాశాలి అని మనం కొందరిని మాత్రమే అంటాము. అందులో అడివి బాపిరాజు గారు మొదటి వరుసలో వుంటారు. కవిగా, నవలాకారుడిగా, కథకుడిగా, వ్యాసకర్తగా, రేడియో నాటక రచయితగా, విమర్శకుడిగా, అనువాదకుడిగా, పత్రిక సంపాదకుడుగా ఉంటూ తెలుగ...
బహు ముఖ ప్రజ్ఞాశాలి అని మనం కొందరిని మాత్రమే అంటాము. అందులో అడివి బాపిరాజు గారు మొదటి వరుసలో వుంటారు. కవిగా, నవలాకారుడిగా, కథకుడిగా, వ్యాసకర్తగా, రేడియో నాటక రచయితగా, విమర్శకుడిగా, అనువాదకుడిగా, పత్రిక సంపాదకుడుగా ఉంటూ తెలుగుతనానికి ఒక కొత్త అర్ధం తీసుకొచ్చారు అడివి బాపిరాజు. ఆయన చిన్న చిన్న కథలని పేర్చి కథ సంకలనాలని పాఠకుల ముందుకు తీసుకొని వచ్చారు. భోగీరలోయ అని ఆయన చేసిన రచన ఎంతో మందిని ఆకర్షించింది. గ్రామీణ నేపథ్యం లో ప్రకృతి ని కూడా కథా వస్తువు ను చేసుకొని ఆ మధ్యలో హృదయాన్ని హత్తుకొనే భావోద్వేగమైన కథలను మన ముందుకు తెచ్చారు బాపిరాజు. ఈ కథా సంకలనం లో ఉన్న మిగిలిన కథలు: నాగేటిచాలు, నరసన్న పాపాయి, బొమ్మల రాణి, జగ్గన్న గంటం, దీపం సెమ్మా. Versatility is something that is often discussed when it comes to the people in Telugu literature. There are a lot of writers in the Telugu literary field but only a few of them made their mark with their uniqueness and versatility. Writer Adivi Bapiraju is one of them. He has given a new flow to the Telugu language with his writings. In many of his short story collections, Bhogeeraloya has become a popular one. In this, we can see a rural setup with many interesting stories, laced between multiple human emotions. The other stories existing in the collection are Nagetichalu, Narasanna Papayi, Bommala Rani, Jagganna Gantam, and Deepam Semma.
Dieser Download kann aus rechtlichen Gründen nur mit Rechnungsadresse in A, D ausgeliefert werden.